తెలంగాణ

న్యూస్

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు

హైదరాబాద్‌: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దా...

Read more

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: ఎస్కే జోషి

హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎస్ ఎస్కే జోషి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) 2019 డైరీని ఆయన ఆవిష్కరించార...

Read more

రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌ : రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 4 విడతలుగా రుణాలు మాఫీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తుండగా.. గతంలో 35.29 లక్షల మందికి పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఇప్పుడు సంఖ్య 42 లక్షలుగా ఉంటుందన...

Read more

సర్పంచ్‌ టికెట్‌ కేటాయించలేదని ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన కార్యకర్తలు

టేకులపల్లి(భద్రాద్రి కొత్తగూడెం): మండలంలోని కోయగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌ టికెట్‌ కేటాయించలేదని ఆగ్రహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కార్యర్తలు టేకులపల్లిలో పార్టీ కార్యాల యంలో సోమవారం ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు....

Read more

పంచాయతీ ఎన్నికల తొలి విడతలో టీఆర్ఎస్‌ హవా

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85.76 శాతం నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఎన్నికల ఫలితాలలో అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు సత్తాచాటారు. తొలిదశ ఎన్నికల...

Read more

సొంత ఓటు మరవడంతో ప్రత్యర్థి గెలుపు

ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఓటు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు ఓటు ప్రాధాన్యతను అభ్యర్థులు వివరిస్తారు. కానీ తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విచిత్రమై పరిస్థితి చోటుచేసుకుంది. ప్రత్యర్థి...

Read more

యాగం మధ్యలోనే ఢిల్లీకి కేసీఆర్...గంటల్లో ముగియనున్న టూర్

తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైనా పని మొదలెడితే మొండిగా ముందుకెళ్లిపోతారు. మధ్యలో ఆపే ప్రసక్తే ఉండదు. పబ్లిక్‌లో చాలామందికి ఆయనమీద ఇదే అభిప్రాయం ఉంటుంది. ఆయన కూడా వేదిక ఏదైనా పదే పదే ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. అదే ...

Read more

పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న కారు

హైదరాబాద్ : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సాయంత్రం 6.30 గంటల సమయానికి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 1500కు పైగా (ఏకగ్రీవంతో కలిపి) పంచాయతీల్లో గెలుపొందారు. కాంగ్రెస...

Read more

ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపికయ్యారు. ఈ నెల 31న ఢ...

Read more

సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు చుక్కెదురు

తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ రాజ్ చట్టాన్ని మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటి...

Read more