గడ్డం తీసేసి.. స్మైల్.. పవన్ ఇరగదీస్తున్నాడుగా.. మరిన్ని ఫొటోస్ చూడండి

గడ్డం తీసేసి.. స్మైల్.. పవన్ ఇరగదీస్తున్నాడుగా.. మరిన్ని ఫొటోస్ చూడండి

రాజకీయాలకు కొంత విరామం ఇచ్చిన జనసేనాని ఇప్పుడు తిరిగి మళ్ళీ వరస సినిమాలతో పవర్ స్టార్ బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.. అయితే రాజకీయాలలో ఉన్నప్పుడు అయన ఎక్కువశాతం నల్లని గుబురు గడ్డంతో కనిపించేవారు. మరి ఇప్పుడు సినిమాలలోకి వచ్చేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు మరి ముఖ్యంగా ఆయనకు యువత లో ఉన్న క్రేజ్ బట్టి వారి కోరికమేరకు మరియు సినిమాల కొరుకు... అయన ఇప్పుడు గడ్డం తీసేసి మంచి గ్లామరస్ లుక్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో ఇరగదీసేస్తున్నారు.. ఇప్పుడు ఈఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం , పవర్ స్టార్ట్ లేటెస్ట్ స్మైలీ ఫొటోస్ మీరు కూడా చూసెయ్యండి.

Read More: తెలంగాణ నుండే ప్రపంచాన్ని శాసించే తెలుగు సినిమాలు:పవన్more updates »