ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మధ్యాహ్నం వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో 25మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ నరసింహన్ వీరిందరితో ప్రమాణం చేయించారు.
ప్రమాణ స్వీకారోత్సవం పూర్తికాగానే జగన్ ఈ సాయంత్రం తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించడం విశేషం. ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు. మంత్రుల శాఖలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
జగన్ తన మంత్రులకు కేటాయించిన శాఖలివే..
1. మేకతోటి సుచిరిత- హోం మరియు ప్రకృతి వైపరీత్యాలు
2. ధర్మాన కృష్ణదాస్ - రోడ్లు - భవనాల శాఖ
3.బొత్స సత్యనారాయణ- మున్సిపల్ - అర్బన్ డెవలప్ మెంట్
4.పుష్పశ్రీవాణి పాముల -డిప్యూటీ చీఫ్ మినిస్టర్-గిరిజన శాఖ
5.ముత్తం శెట్టి శ్రీనివాసరావు - టూరిజం - కళలు - యువజన శాఖ
6. కురసాల కన్నబాబు -వ్యవసాయం - కో ఆపరేషన్
7. పిల్లి సుభాష్ చంద్రబోస్-డిప్యూటీ చీఫ్ మినిస్టర్- రెవెన్యూ - రిజిస్ట్రేషన్ - స్టాంపులు
8.విశ్వరూప్ పినిపె- సాంఘిక సంక్షేమం
9. చెరుకువడ శ్రీరంగనాథ రాజు- హౌసింగ్
10.తేనేటి వనిత- మహిళ-శిశు సంక్షేమం
11. కొడాలి నాని- పౌరసరఫరాలు - వినియోగదారుల శాఖ
12.పేర్ని వెంకట్రామయ్య- రవాణా - సమాచార ప్రసార శాక
13.వెల్లంపల్లి శ్రీనివాసరావు- దేవాదాయ శాఖ
14. మోపిదేవి వెంకటరమణ- మత్స్య - మార్కెటింగ్ శాక
15. బాలినేని శ్రీనివాస్ రెడ్డి - విద్యుత్ - అటవీ - ఎండోమెంట్ - సైన్స్ - టెక్నాలజీ శాఖలు
16. ఆదిమలుపు సురేష్- విద్యాశాక
17. అనిల్ కుమార్ పొలుబోయిన - భారీ పరిశ్రమల శాఖ
18. మేకపాటి గౌతం రెడ్డి - పరిశ్రమలు - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
19. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి- పంచాయతీరాజ్ - గ్రామీణాభివృద్ధి - గనులు - భూగర్భ వనరుల శాక
20. కే నారాయణ స్వామి-డిప్యూటీ చీఫ్ మినిస్టర్- ఎక్సైజ్ - కమర్షియల్ ట్యాక్స్
21. బుగ్గన రాజేంద్ర నాథ్ - ఆర్థిక - ప్రణాళిక - అసెంబ్లీ వ్యవహారాలు
22. గుమ్మనూరు జయరాం- కార్మిక - ఉపాధి కల్పన - పరిశ్రమలు
23. అంజాద్ బాషా-డిప్యూటీ చీఫ్ మినిస్టర్ -మైనార్టీ శాఖ
24. మల్లగుండ శంకరనారాయణ - బీసీ సంక్షేమం
25.అల్లకాలి కృష్ణ శ్రీనివాస్ -డిప్యూటీ చీఫ్ మినిస్టర్-వైద్య - ఆరోగ్య - కుటుంబ - వైద్య విద్యశాఖ
Please submit your comments.