సంపాదకీయం

పింఛన్ల వయోపరిమితి 57కు కుదింపు సరికాదు

పింఛన్ల వయోపరిమితి ని ఇప్పుడున్న 65 సంవత్సరాలనుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం ఏ విధంగా చూసినా హేతుబద్ధంగా లేదు. వృధాప్య పింఛన్లు అనేది ప్రజలు స్వంతంగా పనిచేసుక...

సానుకూలత తెచ్చిన జగన్ బడ్జెట్

జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని చెప్పాలి. చెప్పినవిధంగానే ఎన్నికల ప్రణాళిక లోని నవరత్నాలకు నిధులు కేటాయించటం జరిగింది. మొత్తంమీదచూస్తే వ్...

బీజేపీ ముస్లిం లకు దగ్గరవుతోందా ?

బీజేపీ మిషన్ 2024 తెలంగాణాలో అప్పుడే మొదలయ్యింది. బీజేపీ సభ్యత్వనమోదు కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొత్తం దేశంలో హైదరాబాదు నే ఎంచుకోవటం లోనే తెలంగాణను వచ్చే ఐదేళ్లలో బీజేపీ రాష్ట్రంగా చే...

జగన్ నెలరోజుల పరిపాలన తీపి, చేదుల కలయిక

జగన్ అధికారం చేపట్టి నెలరోజులు దాటింది. ఈ నెలరోజుల పరిపాలన చూస్తే ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. సంక్షేమ పధకాలు విస్తరించటం ప్రజల్లో అనుకూల వాతావరణం వచ్చింది. అలాగే ఆంధ్ర-తెలంగాణ ముఖ్యమం...

కెసిఆర్ కొత్త భవనాల నిర్మాణం సమర్ధనీయమేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి మరలా జాతీయ మీడియాలోకి ఎక్కారు. జాతీయ మీడియాలో సానుకూల వార్తలకన్నా ప్రతికూల వార్తలే కెసిఆర్ పై ఎక్కువ వస్తుంటాయి. ఈసారి వంతు కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణ...

పోలవరం ప్రాజెక్టు ఆమోదంలో నిజమెంత?

పోలవరం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి రెండువారాలక్రితం తిరుపతిలో మోడీని కలిసిన తర్వాత పోలవరం సవరించిన అంచనాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని ఈరోజు టైమ్స్ అఫ్ ఇండియా లో ప్రమ...

జమిలీ ఎన్నికలు సాధ్యమేనా?

జమిలీ ఎన్నికలకోసం మోడీ ఈసారి ఎన్నికైన వెంటనే కసరత్తు ముమ్మరం చేసాడు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించటమే కాక...

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు బీజేపీ కి లాభమేనా?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి స్వంత శక్తి మీదకన్నా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించటంపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. రాజకీయనాయకులు తిండిలేకపోయినా ఉండగలరేమోగానీ పదవిలేకుండా ఉండలేర...

శభాష్ జగన్

జగన్ మోహన రెడ్డి కొత్త ప్రభుత్వ సారధిగా ప్రజల మన్ననలు చూరగొంటున్నాడు . ఆర్ధిక పరమైన కొన్ని విధానపరమైన నిర్ణయాలలో తొందరపాటు తప్పించి రాజకీయ నిర్ణయాల్లో అందరి ప్రశంసలు అందుతున్నాయి. ముందు...

ఊహకందని జగన్ మొదటి కాబినెట్ నిర్ణయాలు

కొత్త ప్రభుత్వం మొట్టమొదటి కాబినెట్ సమావేశం జరిగింది. అందరి అంచనాలకు భిన్నంగా మొదటి సమావేశంలోనే అనేక పధకాలు ఆమోదం పొందాయి. ఇది అందరి ఊహలకి అందనంత గా వుంది. రాజకీయ పరిశీలకులు మొదటి సమావేశంలో ...